CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గుండాల మండల నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక

Share it:

 


మన్యం టీవి, గుండాల:

నూతన ప్రెస్ క్లబ్ ఎన్నిక. గుండాల 

 మండల కేంద్రంలో బుధవారం జరిగిన విలేకర్ల సమావేశంలో మొత్తం 15 మందితో కూడిన నూతన ప్రెస్ క్లబ్ కమిటీ ఎన్నిక జరిగింది. ప్రెస్ క్లబ్ అధ్యక్షులుగా యాసారపు యాకయ్య (సాక్షి), కార్యదర్శిగా గడ్డం నారాయణ (వెలుగు), గౌరవ అధ్యక్షులుగా తవిడిశెట్టి నాగరాజు (దిశ), మహమ్మద్ యాకూబ్ (సూర్య) లను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... తమపై నమ్మకంతో తమను ఎన్నుకోవడం సంతోషంగా ఉందన్నారు. ప్రెస్ క్లబ్ అభివృద్ధి కోసం పాటుపడతామని తెలిపారు. కార్యక్రమంలో ప్రెస్ క్లబ్ కార్యవర్గ సభ్యులు కోడూరి పాపయ్య చారి (ప్రజాపక్షం), జాడి రాజు, మార్తా రామకృష్ణ (వార్త), యాసారపు తిరుపతి (మనం), పెండెకట్ల సత్యం, రాచకొండ సంతోష్ (మన తెలంగాణ), గడ్డం వీరన్న (మన్యం మనుగడ), జనగం రాంబాబు (నవతెలంగాణ), బత్తిని సారంగపాణి (ఆంధ్రప్రభ, వూకె రామకృష్ణ (నినాదం), మాచర్ల రంజిత్ (ఆంధ్రజ్యోతి) పాల్గొన్నారు.

Share it:

Post A Comment: