CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎమ్మెల్సీ పల్లా రాజేశ్వర్ రెడ్డిని మర్యాద పూర్వకంగా కలిసిన ఇల్లందు నియోజక వర్గ ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్

Share it:

 


మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు ఉమ్మడి ఖమ్మం, వరంగల్, నల్గొండ  జిల్లాల పట్టభద్రుల ఎమ్మెల్సీగా ప్రమాణ స్వీకారం చేసిన డాక్టర్ పల్లా రాజేశ్వర్ రెడ్డిని  ఇల్లందు ఎమ్మెల్యే బానోత్ హరిప్రియ నాయక్ మరియు ఇల్లందు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్  భానోత్ హరిసింగ్ నాయక్ శాసనమండలి హాల్ దగ్గర మర్యాదపూర్వకంగా కలిసి పూల బోకెట్ తో సన్మానించారు. ఈ కార్యక్రమంలో తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ కార్యదర్శి తాత మధు, ఇల్లందు మున్సిపల్ చైర్మన్ దమ్మాలపాటి వెంకటేశ్వరరావు, బయ్యారం వైస్ ఎంపీపీ తాత గణేష్, ఇల్లందు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రధాన కార్యదర్శి యలమద్ది రవి, టిఆర్ఎస్ పార్టీ లీగల్ సెల్ కలవల సుధాకర్, ఇల్లందు డెవలప్మెంట్ కమిటీ అధ్యక్షులు పీవీ కృష్ణారావు తదితరులు నాయకులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: