CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

భద్రాచలం నియోజవర్గ ఇన్చార్జి డాక్టర్ తెల్లం వెంకట్రావు కు సన్మానం...

Share it:

 



మన్యం టివి దుమ్ముగూడెం: టిఆర్ఎస్ మండల అధ్యక్ష,కార్యదర్శులుగా అన్నె.సత్యనారాయణ మూర్తి,కణితి రాముడు లను నియామకం చేసినందుకు తూరుబాక,బి.కొత్తగూడెం, సింగవరం సర్పంచులు,యువత కలసి మండల కేంద్రంలో లక్ష్మీనగరం లోని టిఆర్ఎస్ పార్టీ కార్యాలయం టిఆర్ఎస్ రాష్ట్ర కార్యదర్శి, నియోజకవర్గ ఇంచార్జి Dr తెల్లం. వెంకట్రావు నూతనంగా రెండోసారి అధ్యక్షుడు గా నియమితులైన అన్నె.సత్యాలు, ప్రధాన కార్యదర్శి కణితి రాముడు లను శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. పార్టీ అభివృద్ధికి నూతన కమిటీతో కలసి పనిచేస్తామని అన్నారు.ఈ సన్మాన కార్యక్రమం లో సొసైటీ డైరెక్టర్ బొల్లి వెంకటరావుగారు, సర్పంచులు చందు(తూరుబాక),కాటిబోయిన.వెంకటేశ్వరరావు(బి.కొత్తగూడెం), బిసి సెల్ కార్యదర్శి బొల్లి శేఖర్, ఎస్ టి సెల్ కార్యదర్శి కుంజా నాగేశ్వరరావు, పడిగపాటి నగశంకర రెడ్డి, సూర్య, వీరస్వామి తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: