CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చదువులో భాగంగా ఆహారపంటలను ఎలా పండించాలో

Share it:

 


హైదరాబాద్‌: చదువులో భాగంగా ఆహారపంటలను ఎలా పండించాలో మన పిల్లలకు నేర్పించాల్సిన అవసరం ఉందని తాను వ్యక్తిగతంగా భావిస్తున్నానని పరిశ్రమలు, ఐటీ శాఖల మంత్రి కేటీ రామారావు మంగళవారం ట్విటర్‌లో తెలిపారు. దీనిపై నెటిజన్లు, తమ ఆలోచనలు, సలహాలను తెలియజేయాలని ఆయన కోరారు. ఒక నెటిజన్‌ చేసిన ట్వీట్‌పై స్పందించి మంత్రి ఈ అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు.

Share it:

Post A Comment: