CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జూనియర్ కళాశాలలో హిందీ భాషా దినోత్సవ వేడుకలు

Share it:

 



మాన్యం టివి దుమ్ముగూడెం: దుమ్ముగూడెం ప్రభుత్వ జూనియర్ కళాశాలలో సెప్టెంబర్ 14 హిందీ భాషా దినోత్సవ సందర్భంగా కళాశాలలో 13 సంవత్సరాల సేవలందిస్తున్న హిందీ అధ్యాపకులు పి శ్రీనివాసరావు ఘనంగా సన్మానించారు అలానే విద్యార్థులు పాల్గొన్నారు ఈ సన్మాన కార్యక్రమం లో ఇన్ఛార్జి ప్రిన్సిపల్ మల్లికార్జున రావు, అధ్యాపక బృందం కేశవ రావు, కె రామకృష్ణ , ఆఫీస్ సిబ్బంది జూనియర్ అసిస్టెంట్ సోఫియా ఆధ్వర్యంలో సన్మానించడం జరిగింది ప్రిన్సిపాల్ మాట్లాడుతూ హిందీ అధ్యాపకుడిగా 13 సంవత్సరాలు సేవలందిస్తున్న శ్రీనివాస్ గారిని సన్మానం హిందీ భాషకు జరిగిన సన్మానం గా ఆవిర్భవించడం జరిగింది

Share it:

Post A Comment: