CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ పార్టీ నాయకుల దాతల దాతృత్వం.

Share it:

       


 మన్యం టీవీ వాజేడు.                                           వాజేడు మండలం కొంగాల పంచాయతీ జగన్నాధపురం లో టిఆర్ఎస్ సీనియర్ నాయాలు బొల్లె కృష్ణ . 3 వ రోజు కార్యనికి ఏ ఎం సి చైర్మన్ బోదేబోయిన బుచ్చయ్య గారు  హాజరై వారి కుటుంబ సభ్యులకు టిఆర్ఎస్ పార్టీ ఎల్లప్పుడు అండగా ఉంటుందని ధైర్యం కల్పించారు ఆర్ధిక సహాయం గా కృష్ణ గారి భార్యకు 25,000 నగదును అందించారు. ఈ కార్యక్రమం లో వాజేడ టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు పెనుమల్లు రామకృష్ణ రెడ్డి...జడ్పీటీసీ తల్లాడి పుష్పలత... ఎంపీపీ శ్యామల శారదా...ఎంపీటీసీ ల పోరం అధ్యక్షులు గొంది రమణరావు .. సర్పంచ్ ల పోరం అధ్యక్షులు పూసం నరేష్ కుమార్.. కొంగల సర్పంచ్ యలం శివరామకృష్ణం రాజు..గొల్లగూడెం సర్పంచ్ జాజ్జరి మేనకా.. గుమ్మడి దొడ్డి సర్పంచ్ పాయం జయలక్ష్మి...దులాపురం సర్పంచ్ కోరం సాంబయ్య... మురుమూరు ఉపసర్పంచ్.. గౌరారపు కోటేశ్వరరావు.. కొంగల ఉపసర్పంచ్ సుగంధపు సంబశివారావు. టిఆర్ఎస్ పార్టీ అధికార ప్రతినిధి చెన్నం ఎల్లయ్య. టిఆర్ఎస్ పార్టీ ప్రసార కార్యదర్శి రానిమేకలకమిటీ రాంబాబు... టౌన్ ప్రసిడెంట్ మూడీగా తిరుపతి రైతు సమాన్మయ సభ్యులు తల్లాడి నాని బాబు ..ఆత్మ డైరెక్టర్ గార నాగార్జున్ . కొంగల టిఆర్ఎస్ గ్రామ కమిటీ అధ్యక్షులు బొల్లె ముతయ్య... సీనియర్ నాయకులు గార నాగార్జును.రొడ్డ ప్రసాద్. సుగంధపు మల్లికార్జున్ రావు.పూలూరి వేణుగోపాల్ . జాజ్జరీ సత్యనారాయణ. బోదేబోయిన మెహన్ రావు.గొంది వెంకటేశ్వర్లు.పాయం జానకిరామ్ . మడకం నగేష్.. కంతి విజయ్. కుమారస్వామి.. బొర్రా వీరాస్వామి.మెట్టుపల్లి గోపాల్.వాజేడు సోషల్ మీడియా వారియర్.జనగం కేశవరావు . పాల్గొన్నారు.

Share it:

Post A Comment: