CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

బాలవికాస ఆధ్వర్యంలో కవితలకు, వ్యాసాలకు ఆహ్వానం

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

వితంతువులు ఎదుర్కొంటున్న సమస్యలు -- సమాజంలో రావాల్సిన మార్పు అనే అంశంపై కవితలను, వ్యాసాలను ఆహ్వానిస్తున్నారు.

కవితలు ఏ ఫోర్ సైజు పేపర్ లో

 25 లైన్లకు మించకుండా, వ్యాసాలు నాలుగు పేజీలకు మించకుండా రాసి సెప్టెంబర్ 25 లోపు 9866530807 నంబర్ కు వాట్సప్ చేయాలని, వచ్చిన కవితలు, వ్యాసాలతో సంకలన పుస్తకం త్వరలో తీసుకురానున్నట్లు బాలవికాస విడో ఎంపవర్మెంట్ ప్రోగ్రాం మేనేజర్ మంజుల తెలిపారు.

Share it:

Post A Comment: