CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఎంఈఓ కు సత్కారం

Share it:

 


 ఉత్తమ ఎం ఈ ఓ గా ఎంపికయిన కృష్ణయ్య ను సత్కరించిన ఎంపీపీ మంజుభార్గవి

 గుండాల/ ఆళ్ల పల్లి సెప్టెంబర్ 17(మన్యం మనుగడ) గుండాల ఆళ్ల పల్లి మండలాల ఇన్చార్జి ఎం ఈ ఓ గా విధులు నిర్వహిస్తున్న పెండ్ల కట్ల కృష్ణయ్య వారం రోజుల క్రితం కొత్తగూడెంలో స్వచ్ఛంద సంస్థ ఆధ్వర్యంలో ఉత్తమ ఎం ఈ ఓ గా ఎంపిక చేసి సన్మానించారు. శుక్రవారం మండల కేంద్రానికి వచ్చిన ఆయనను ఎంపీపీ మంజుభార్గవి, టి పి టి ఎఫ్ నాయకులు జోగా రాంబాబు ఆధ్వర్యంలో ఆయనకు అభినందనలు తెలిపారు. ఉత్తమ ఎం ఈ ఓ గా కృష్ణయ్య ఎంపిక కావడం ఎంతో ఆనందకరంగా ఉందని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఉపాధ్యాయులు శ్రీనివాస రావు, వి పద్మ , రాజు , బాలాజీ , ఉపాధ్యాయుని ఉపాధ్యాయులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: