CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన...జడ్పీ చైర్మన్

Share it:

 


మన్యం టీవి, ఇల్లెందు:

భద్రాద్రిజిల్లా ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని చల్ల సముద్రం గ్రామపంచాయతీ పరిధిలోని జిల్లా పరిషత్ పాఠశాలను సందర్శించిన జడ్పీ చైర్మన్ కోరం కనకయ్య.

👉 ఈసందర్భంగా విద్యార్థులకు పలు సూచనలు, సలహాలు చేసిన జడ్పీ చైర్మన్.

👉విధిగా మాస్క్ ధరించాలని,సామాజిక దూరం పాటించాలని,ఒకరు వాడిన వాటర్ బాటిల్ మరొకరు వాడకూడదన్నారు...


👉పాఠశాల ముగిసిన అనంతరం ఇంటికెళ్ళగానే వీలైనంత సమయం చదువుకై కేతాటించాలితప్ప, ఇరుగుపొరుగు వారితో ముచ్చట్లు చేయరాదన్నారు..


👉ఈకార్యక్రమంలో స్థానిక సర్పంచ్ తాటి చుక్కమ్మ,పంచాయతీ సెక్రటరీ, ఇందిరానగర్ ఎంపీటీసీ మండల రాము,తెరాసా నేతలు తాటి బిక్షం,మడుగు సాంబమూర్తి,రావూరి సతీష్ తదితరులు పాల్గొన్నారు.


*టేకులపల్లి*:::::::


*పలు వివాహాలకు హాజరైన... జడ్పీ చైర్మన్ కోరం సోదరులు*🌹💐


ఇల్లందు నియోజకవర్గ పరిధిలోని టేకులపల్లి మండలం లోని..


👉టేకులపల్లి గ్రామపంచాయతీకి చెందిన తౌడోజు బిక్షమయ్య-రుక్మిణి దంపతుల కుమారుడు టేకులపల్లి మండల వెలుగు విలేకరి తౌడోజు సందీప్-షణ్ముఖ ప్రియ దంపతులను ఆశీర్వదించిన అనంతరం...


👉దాస్ తండా గ్రామపంచాయతీకి చెందిన బాణోత్ శంకర్-పార్వతి దంపతుల కుమార్తె వివాహ వేడుకకు హాజరై నూతన వధూవరులు సంధ్యారాణి-రమేష్ దంపతును ఆశీర్వదించిన భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పరిషత్ చైర్మన్ సోదరులు గౌ,,శ్రీ.కోరం కనకయ్య, కోరం సురేందర్ గార్లు....


ఈకార్యక్రమంలో నియోజకవర్గ తెరాసా నేతలు,మడుగు సాంభమూర్తి, బోడా మంగీలాల్,మూడ్ సంజయ్,చందర్ సింగ్ రాథోడ్,భూక్యా సర్దార్, రావూరి సతీష్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: