CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నోటి క్యాన్సర్ తో బాధపడుతున్న యువకుడికి ఆర్థిక సహాయం

Share it:


మన్యం టీవి, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా

పినపాక మండలం ఈ బయ్యారం X రోడ్డు లో గల S R ఆర్ రెస్టారెంట్ యజమాని తానిగుండాల వెంకటేశ్వర్ రెడ్డి సహకారం తో  పినపాక మండలం బయ్యారం గ్రామానికి చెందిన యనబోయిన ఆదినారాయణ అనే యువకుడు నోటి క్యాన్సర్ తో ఆర్థికంగా ఇబ్బంది పడుతుండగా బాధితుడి కుటుంబానికి 2000/- రూపాయలు ఆర్థిక సాయం తో పాటు పండ్లు ఇచ్చి తన మానవత్వం చాటుకున్నారు.

S R రెస్టారెంట్ వెంకటేశ్వర రెడ్డి బాధితుడి విషయం లో చూపిన మానవత్వాన్నీ పలువురు పెద్దలు,ప్రముఖులు ప్రశంసించారు.

ఈ కార్యక్రమంలో ఎల్చిరెడ్డిపల్లి గ్రామానికి చెందిన కొప్పుల సంపత్(జననీ రిపోర్టర్), సాయిశ్రీరామ్ రెడ్డి,నాగరాజు, కుమార్,నరేష్,విష్ణు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

TELANGANA

Post A Comment: