CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సింగరేణి నిర్లక్ష్యం ఫలితంగా మైన్ ప్రమాదంలో మరణించిన సింగరేణి ప్రైవేట్ కన్వేయన్స్ డ్రైవర్ చిన్న వెంకన్న కుటుంబానికి నష్టపరిహారం చెల్లించాలి.

Share it:

 


మన్యం టీవి, మణుగూరు:

👉 మణుగూరు ఈరోజు ఓసి 2 ఓ సి 4 లో జరిగిన ఈ సమావేశానికి

 సిఐటియు సింగరేణి కాలరీస్ కాంటాక్ట్ కార్మికుల యూనియన్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మధు గారు పాల్గొని మాట్లాడుతూ సింగరేణి నిర్లక్ష్యం వలన కార్మికులు పిట్టలు రాలుతున్న రు సింగరేణి యాజమాన్యం ఉత్పత్తి మీద ఉన్నంత శ్రద్ధ కార్మికుడి సేఫ్టీ మీద లేదని మణుగూరులో ఇటీవల కాలంలో మూడు ప్రమాదాలు జరిగాయి ఇది కేవలం సింగరేణి యాజమాన్యం నిర్లక్ష్యం వలనే జరిగిందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు ఈ మధ్యకాలంలో ప్రమాదం లో లో ముగ్గురు కార్మికులు చనిపోయారు ఇద్దరు పర్మినెంట్ కార్మికుల కి వెంటనే 15 లక్షల రూపాయలు చొప్పున సింగరేణి యాజమాన్యం కార్మికుల కుటుంబాలకు అందజేసింది కానీ కాంట్రాక్ట్ డ్రైవర్ అండ్ ఓనర్ కార్మికుడు మృతుడికి కేవలం 5000 రూపాయలు మాత్రమే సింగరేణి యాజమాన్యం ఇచ్చారు పర్మినెంట్ కార్మికుడికి ఒకలాగా కాంట్రాక్టు కార్మికుడు ఒకలాగా చేస్తున్న సింగరేణి యాజమాన్యంపై చర్యలు తీసుకోవాలని కాంట్రాక్టర్ డ్రైవర్ ఇంటి ఓనర్ చిన్న వెంకన్న కుటుంబానికి కోల్ ఇండియా సర్క్యులర్ ప్రకారం తక్షణమే 15 లక్షల రూపాయలు ఇవ్వాలని సింగరేణి యాజమాన్యం డిమాండ్ చేశారు మరియు ఇటీవలే కరోనా వ్యాధి తో చనిపోయిన వారికి సింగరేణి యాజమాన్యం కోల్ ఇండియా సర్కులర్ ప్రకారం నష్టపరిహారం చెల్లించాలని డిమాండ్ చేశారు లేనియెడల సింగరేణి వ్యాప్తంగా గా మణుగూరులో కాంట్రాక్ట్ కార్మికుల ఐక్యత చేసి కుటుంబాలకు న్యాయం జరిగేంత వరకూ ఉద్యమాల్ని ఉదృతం చేస్తామని సింగరేణి యాజమాన్యం హెచ్చరించారు అనంతరం జిఎం ఆఫీస్ లో వినతి పత్రం అందజేశారు ఈరోజు సింగరేణి యాజమాన్యం మొండివైఖరి నీ నశించాలని మరో ప్రమాదం జరగకుండా అధికారులు దృష్టి పెట్టాలని ప్రమాదం జరిగిన ఇంకా వెంటనే నష్టపరిహారం చెల్లించాలని ప్రెస్ మీట్ పెట్టడం జరిగింది

 కార్యక్రమంలో లో గద్దల శ్రీనివాస్ సిఐటియు జిల్లా ఉపాధ్యక్షుడు రాములు గారు రాష్ట్ర కమిటీ సభ్యులు ఈశ్వర్ రావు గారు ప్రసాద్ గారు శివ ప్రశాంత్ గారు తదితర కార్మికులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: