CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

పేదలకు నిత్యావసర సరుకుల పంపిణీ కార్యక్రమం

Share it:

 


           మన్యం టివి, అశ్వాపురం:నమస్తే  వనవాసి కళ్యాణ పరిషత్ ఆధ్వర్యంలో  అశ్వాపురం మండలం మన తుమ్మల చెరువు మరియు వెంకటాపురం గ్రామ పంచాయతీ పరిదిలో కుర్వాపల్లికోత్తూరు,తుమ్మల చెరువు, చింతలగుంపు,బండ్లవారిగుంపు,కోరెం వారిగుంపు,రామవరం,బీమవరం,వెంకటాపురం, మామిళ్ళవాయి గ్రామాలలో 50 పెదకుటుంబాలకు ఓక్కోక్కరికి 1000 రూపాయల విలవగల నిత్యావసర సరుకులు పంపిణీ కార్యక్రమం జరిగింది .విశిష్ట అతిథిగా అశ్వాపురం యంపిపి ముత్తినేని సుజాత గారు  విచ్చేశారు.  ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి  యంపిపి గారు మాట్లాడుతూ వనవాసీ కళ్యాణ పరిషత్ వారు గిరిజన ల కోసం పనీచేస్తూ వాళ్ళ అభివృద్ధి, విద్య, ఆరోగ్యం,సంస్కృతి పరిరక్షణ చేస్తు పెద వారికి నీత్యాఅవసర వస్తువులు పంపిణీ  చాలా శుభపరి నామంగా అభివర్ణించారు.వనవాసి కళ్యాణ పరిషత్ వారి యొక్క సేవలను కొనియాడారు.తెలంగాణ ప్రాంతీయ కార్యదర్శి సహామీర్ శ్రీనివాస్ రావు గారు మాట్లాడుతూ వనవాసి కళ్యాణ పరిషత్ వారు వారసత్వంగా వస్తున్న మన పండుగలు, భాష, సంస్కృతి భావితరాలకు అందించాలి అని తెలియజేశారు. వనవాసి కళ్యాణ పరిషత్ గతంలో మన గ్రామ పంచాయతీ లలో చేసిన కార్యక్రమాలు గుర్తుచేస్తూ వనవాసి కళ్యాణ పరిషత్తు సేవలను వివరించారు. ఈ కార్యక్రమంలో వైస్ యంపిపి కంచుగట్ల వీరభద్రం,టిఅర్ యస్ అశ్వాపురం మండల అధ్యక్షుడు కోడి అమరెందర్,జిల్లా కో అప్షన్ సభ్యులు షరిపుద్దిన్,తుమ్మల చెరువు యంపిటిసి తాటి పూజిత,సర్పంచ్ బండ్ల సంధ్యారాణి, బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమిటీ డైరెక్టర్ గుంపెన శ్రీనివాస్,తెరాస యువజన నాయకులు వలబోజు మొరళీ,వ క ప  జిల్లా సంఘటన మంత్రి  కోరం. సూర్యనారాయణ ,  ప్రకాండ ప్రముఖ సున్నం. రాజేష్ ,అశ్వాపురం వనవాసీ కళ్యాణ పరిషత్ మండల ప్రముఖ్ కోరెం రామారావు,ఈరోజు వనవాసీ మండల కమిటీ నీ కూడా ఏన్నుకోవడం జరిగింది వనవాసీ మండల అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు, ఉప అధ్యక్షురాలు వంకా పూర్ణ ,కార్యదర్శి పాయం అదినారయణ,కోశాదికారి బండ్ల కాంతరావు(అడ్వకేట్),సహాయ కార్యదర్శి కుంజా రామారావు(సండ్రలబోరుసర్పంచ్),వనవాసీ భజన ప్రముఖ్ గోగ్గల రమేష్, క్రీడ ప్రముఖ్ సోయం శ్రీనివాస్ లను ఏన్నుకోవడం జరిగింది మరియు బండ్ల క్రిష్ణ,వార్డు మెంబర్లు ,గోగ్గల అశోక్, తాటి వెంకటరమణ,జిగటా సుజాత, కోరెం స్వప్న ,కణితి సుహాసిని,  గ్రామస్తులు,గ్రామ పెద్ద  వనవాసీ మండల గౌరవ అధ్యక్షుడు తాటి వెంకటేశ్వర్లు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: