CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట ఆర్యవైశ్య సంగం మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ

Share it:

 



 మన్యంటీవి, అశ్వారావుపేట: పర్యావరణాన్ని పరిరక్షించే విధానంలో భాగంగా బుధవారం అశ్వారావుపేట ఆర్యవైశ్య సంగం మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో మట్టి గణపతి విగ్రహాలు పంపిణీ కార్యక్రమం చేయడం జరిగింది. వినాయక చవితి పూజకు వినాయకుని మట్టి ప్రతిమలు బస్టాండ్ సెంటర్ లోని వినాయకుని గుడి వద్ద అశ్వారావుపేట ఆర్యవైశ్య సంగం మరియు వాసవి క్లబ్ ఆధ్వర్యంలో విజయ సాయి సెల్ వరల్డ్ శీమకుర్తి జితేంద్ర మరియు శీమకుర్తి తాతా శ్రీనివాసరావు సహకారంతో పంచడం జరిగింది. వినాయక చవితి సందర్భంగా అందరూ జాగ్రత్తగా ఇళ్లలోనే వినాయక చవితి జరుపుకోవాలి అని కరోనా మహమ్మారి నుండి అతి తొందరగా ప్రపంచాన్ని గణ నాధుడు గట్టెకించాలని కోరుతూ ప్రజలకు మట్టి వినాయక విగ్రహాలను వారు పంచిపెట్టారు. ప్రజలు జాగ్రత్తగా ఉండి ఇళ్ళకే పరిమితమై కేవలం మట్టి వినాయకుడి విగ్రహానికి మాత్రమే పూజలు చెయ్యాలి అని కోరారు.

Share it:

Post A Comment: