CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామగ్రామ రేపరేపలడిన గులాబీ జెండా.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: టిఆర్ఎస్ పార్టీ అధినేత ,తెలంగాణ రాష్ట్ర ముఖ్య మంత్రి వర్యులు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ,తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ విప్ పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశాల మేరకు కరకగూడెం మండలరిదిలోని 16 గ్రామపంచాయతిలోని అన్ని గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ గూలబీ జెండా రేపరేపలడింది. ఈ సందర్భంగా టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు గూలబీ జెండా లను ఎగురవేశారు. ఈ కార్యక్రమంలో జడ్పిటిసి కొమరం కాంతారావు ,బూర్గంపాడు వ్యవసాయ మార్కెట్ కమీటీ ఉపాధ్యక్షులు కొమరం రాంబాబు, మండల అధ్యక్షులు రావుల సోమయ్య మండల ప్రదాన కార్యదర్శి బుడగం రాము సర్పంచ్ లు ఇర్ప విజయ్ కుమార్, గొగ్గలి నాగమణి ,బత్తిని నర్సిహరావు, కొమరం విశ్వనాథం, పాయం నర్సిహరావు , అరెం సాంబ భూక్య భాగ్య లక్ష్మీ, టిఆర్ఎస్వి నియోజకవర్గ అధ్యక్షులు గుడ్ల రంజిత్ కుమార్ నాయకులు అక్కిరెడ్డి వెంకట్ రెడ్డి కొంపెల్లి పెద్ద రామలింగం కరకగూడెం ఉప సర్పంచ్ రావుల రవి సార సాంబయ్య మల్కం వెంకటేశ్వర్లు కటకం లేలిన్ ఎగ్గడి శ్రీనివాస్ దీలిప్ రేగా సత్యనారాయణ గ్రామ కమిటి అధ్యక్షులు టిఆర్ఎస్ పార్టీ కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: