CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆర్థిక వితరణ అందజేత

Share it:

 


మన్యం టివి;ములకలపల్లి మండలం: చౌటిగూడెం గ్రామ పంచాయతీ వేపలగడ్డ గ్రామంలో నివసిస్తున్న ఈసంపల్లి వెంకేశ్వర్లు ఆటో డ్రైవర్ గా మరియు చౌటిగూడెం ఆటో యూనియన్ ప్రేసిడెంట్ గా ఉన్నారు.కరోనా పాజిటివ్ రావడంతో ఆ కుటుంబానికి తోటి ఆటో డ్రైవర్స్ అందరు వెంటనే స్పందించి వారందరు కలిసి మేము మీకు తోడుగా ఉన్నాం అని వారికి ధైర్యం చెప్తూ ఆ కుటుంబానికి 2000 రూపాయలు,బియ్యం మరియు నిత్యావసర సరుకులు,పండ్లు కోనివ్వడం జరిగింది.ఈకార్యక్రమంలో ఆటో యూనియన్ వైస్ ప్రెసిడెంట్ తానం రమేష్,పాలకుర్తి రవి,పొక్కిలి రాజు,గుర్రం వెంకటేష్,బొర్రా రమేష్,కోదుమూరి శ్రీను, పాలకుర్తి జాన్ రావు,పొక్కిలి చరణ్, మక్కా ప్రభాకర్,పొక్కిలి సుధాకర్,నిమ్మల వెంకటేష్,గజ్జెల మహేష్ ,తదితరులు పాలొగొన్నారు

Share it:

Post A Comment: