CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

శివ సత్తుల ఆధ్వర్యంలో గ్రామ దేవతలకు బోనాలు సమర్పణ

Share it:

 



మన్యం టీవీ మంగపేట 


బుధవారం మంగపేట మండల కేంద్రంలో. శ్రీ బహుజన పూజారుల శివసత్తుల సేవా సమితి సంఘం. ఆధ్వర్యంలో. శ్రావణ మాసం సందర్భంగా. గ్రామ దేవతలకు బోనాలు సమర్పించడం జరిగింది. అలాగే రాష్ట్ర ప్రభుత్వం. శివ శక్తులకు జీవన భృతి కల్పించాలని కోరుతూ అమ్మవార్లను వేడుకోవడం జరిగింది. ఈ కార్యక్రమంలో. సంగం. మండల అధ్యక్షుడు. మానుపెళ్లి వేణు. ప్రధాన కార్యదర్శి. పల్లపు హరీష్. బద్రి రఘు బాబు. కొంక నాగరాజు. మునెమ్మ. నరసమ్మ. చంద్రమ్మ. సమ్మక్క. బుల్లెమ్మ. దేవమ్మ. శివ శక్తులు పాల్గొనడం జరిగింది.

Share it:

Post A Comment: