CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

రాజీనామాను ఉపసంహరించుకున్న కంబాలపల్లి మహేష్..

Share it:

 



మన్యం టీవీ :  జూలూరుపాడు, సెప్టెంబర్ 4, భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, జూలూరుపాడు మండలం లోని పాపకొల్లు గ్రామ పంచాయతీ ఉప సర్పంచ్ కంబాలపల్లి మహేష్, మరియు రెండవ వార్డు నెంబర్ జబ్బ రామనాథం శుక్రవారం రాజీనామా చేసిన విషయం మనకు తెలిసిందే, కానీ విషయం తెలుసుకున్న టిఆర్ఎస్ పార్టీ మండల అధ్యక్షులు చౌడం నర్సింహారావు మహేష్, రామనాథం ను మరియు వారి గ్రామస్తులను కలిసి వారితో మాట్లాడి వారి గ్రామ అభివృద్ధికి  అన్నివిధాల సహాయ సహకారాలు అందించే విధంగా సర్పంచ్ తో మాట్లాడతానని హామీ ఇవ్వడంతో శనివారం తమ రాజీనామాను ఉపసంహరించుకున్నారు. ఈ కార్యక్రమంలో సీనియర్ నాయకులు బానోత్ ధర్మ నాయక్, ఎస్ కె సుభాని, సోషల్ మీడియా కోఆర్డినేటర్ గూగులోత్ రాంబాబు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: