CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా ఉపాధ్యాయులకు ఘనసన్మానం

Share it:

 


  మన్యం టీవీ, అశ్వాపురం:ఈరోజు మల్లెలమడుగు గ్రామంలో గ్రామపంచాయతీ ఆవరణంలో ఉపాధ్యాయులు అయినటువంటి మాకు విద్య బుద్ధులు నేర్పిన గురువులు గౌరవనీయులు కొండా తిరుపతయ్య  ఉపాధ్యాయ దినోత్సవం సందర్భంగా  సర్పంచ్ కోడి కృష్ణవేణి ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు అలాగే మన గ్రామంలో చిన్నపిల్లల కు ఎంతో ఓపికతో క్రమశిక్షణ తో కూడిన విద్యను అందిస్తూన్న అంగన్వాడి టీచర్స్ రెడ్డి అరుణ  ఈసంపల్లి నాగమణి  దీప్తి ఉపాధ్యాయ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ వారిని ఘనంగా సన్మానించారు ఈ కార్యక్రమంలో టిఆర్ఎస్ పార్టీ మండల ప్రెసిడెంట్ కోడి అమరేందర్ గ్రామ కో ఆప్షన్ సభ్యులు పెద్దలు సర్గం బలనర్సయ్య మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రచార కార్యదర్శి గద్దల నాగేశ్వరరావు మాల మహానాడు జిల్లా కార్యదర్శి కాలువ సాంషోను పూర్వ విద్యార్థులు కేసుపాక చంద్రశేఖర్ ఈసంపల్లి విజయ్ కుమార్ కుక్కల రాంబాబు మందా హుస్సేన్ ఈసంపల్లి పున్నారావు కొడెం సమ్మయ్య కిరణ్ శ్రీను నవీన్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: