CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మణుగూరు మున్సిపాలిటీ పరిధిలో ఘనంగా గులాబీ జెండా పండుగ వేడుకలు

Share it:

 



20 వార్డులో ఎగిరిన గులాబీ జెండా


మన్యం టీవీ మణుగూరు:

తెలంగాణ రాష్ట్ర టిఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ మరియు ఐ టి,మున్సిపల్ శాఖ మంత్రి వర్యులు కేటీఆర్ పిలుపు మేరకు తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న జెండా పండుగ మహోత్సవంలో భాగంగా ప్రభుత్వ విప్,పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు ఆదేశానుసారం మణుగూరు మున్సిపాలిటీ లోని పరిధిలోని 20 వార్డులో టిఆర్ఎస్ పార్టీ జెండాని ఎగురవేసిన టిఆర్ఎస్ పార్టీ బూత్ అధ్యక్షులు.టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు, పట్టణ నాయకులు, కార్యకర్తలు,తెలంగాణ ఆత్మగౌరవ ప్రతీక గులాబీ జెండా ను ఎగరవేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో జడ్పీటీసీ పొశం. నర్సింహారావు,ఎంపీపీ కారం.విజయకుమారి,పీఏసీ ఎస్ ఛైర్మన్ కుర్రి. నాగేశ్వరరావు,వైస్ ఎంపీపీ కె.వి.రావు,పట్టణ అధ్యక్షులు అడపా.అప్పారావు, మణుగూరు మండల టిఆర్ఎస్ పార్టీ ప్రజా ప్రతినిధులు,20 వార్డుల బూత్ అధ్యక్షులు,వార్డు మెంబర్లు,మహిళ అధ్యక్షురాలు చంద్రకళ, వర్కింగ్ ప్రెసిడెంట్ బొలిశెట్టి. నవీన్,మీడియా ఇంచార్జి యాదగిరి గౌడ్,యువజన అధ్యక్షులు రుద్ర వెంకట్, సోషల్ మీడియా ఇంచార్జి శ్యామ్ సుందర్,పట్టణ తెరాస నాయకులు ఎడ్ల.శ్రీను,ముద్దంగుల కృష్ణ,ఆవుల.నర్సింహారావు, కార్యకర్తలు,యువజన నాయకులు బొశెట్టి రవి ప్రసాద్,రామకోటి,తాత రమణ గుర్రం.సృజన్, సురేందర్ పటేల్ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: