CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

చైత్ర కు న్యాయం చేయాలని యం ఆర్ పి ఎస్ నాయకుల ఆధ్వర్యంలో కొవ్వూత్తుల ర్యాలీ

Share it:

 


మన్యం టీవీ మంగపేట.

మంగపేట మండలం పొద్మూరు గ్రామం లో చిన్నారి చైత్ర కు మద్దతుగా కొవ్వొత్తులు వెలిగించి చైత్రకు న్యాయం జరగాలని ప్రభుత్వాన్ని డిమాండ్ చేసారు. చైత్ర ఆత్మ శాంతించాలని పది నిముషాలు మౌనం పాటించారు. ఈ సందర్బంగా యం ఆర్ పి ఎస్ నాయకులు మాట్లాడుతూ 

తెలంగాణ రాష్ట్రంలో మహిళల పై హత్యాచారాలు,విపరీతమైన ఘోరాలు జరుగుతున్న  రాష్ట్ర ప్రభుత్వాలు,   నాయలు పట్టించుకోవడం లేదు.మహిళల కోసం ఎన్నో చటాలున్నాయ్ అని చెప్పుడే కానీ మహిళకు సరైన రక్షణ లేదు.రాష్ట్రంలో మహిళల పై హత్యాచారాలు మరియు విపరీతమైన ఘోరాలు జరుగుతున్న మహిళ నాయలు సైతం పట్టించుకోవడం లేదు. మహిళల కోసం ఎన్నో చట్టాలున్నాయ్ అని చెప్పుడే కానీ మహిళకు సరైన రక్షణ లేదు. మహిళలకు రక్షణ కల్పించాలని రాష్ట్ర ప్రభుత్వాలను ఎమ్మార్పీస్ జిల్లా నాయకులు ఈ సందర్బంగా మాట్లాడడం జరిగింది.వరంగల్ ఉమ్మడి జిల్లా ఇంచార్జి మంద రాజు మాదిగ, నెమలి నర్సయ్య మాదిగ,బుర్ర సతీష్ మాదిగ వావిలాల స్వామి మాదిగ ఈ సందర్బంగా మాట్లాడుతూ మన రాష్ట్రంలో మహిళలకు ఎటువంటి రక్షణ లేదు మహిళ నాయకులు మంత్రులు ఎమ్మెల్యేలు పార్లమెంట్ సభ్యులు ఉప ముఖ్యమంత్రులు వివిధ పార్టీలలో మహిళ రాజకీయ నాయకులు ఎంతో మంది ఉన్న కానీ మహిళల పై హత్యాచారాలుఅరాచకాలు జరుగుతూనే ఉన్నవి ఈ మహిళ నాయకులు మహిళలకు ఉన్న చట్టాలను పకట్బంది గా అమల్లోకి తీసుక రావాలి ఇంతకు ముందు ఎసై మహిళ మీద ఆగస్టు 15 న ఒక మహిళ మీద మొన్న 6 సంవత్సరాల చిన్నారి పాప మీద ఇలాంటిఅత్యాచారాలు ఇంకేన్నో జరిగినవి అయినను ఏ ఒక్క మహిళ రాజకీయ నాయకురాలు పట్టించుకోవడం లేదు ఎందుకు ఇప్పటి వరకు జరిగిన హత్యలు దళిత మహిళలనే భావంతో రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నఇంచడం లేదా, ప్రియాంక రెడ్డి అనే మహిళ పై హత్య చారం జరుగుతే వెంటనే రాష్ట్ర ప్రభుత్వం స్పందించి వారిని ఎన్ కౌంటర్ చేశారు,ఎందుకు దళితులపై ఇంత దారుణంగా హత్యాచారాలు జరుగుతే ఎందుకు పట్టించుకోవడం లేదు,అగ్ర వర్ణాలకో  న్యాయం దళితులకో న్యాయమా అంటూ వెంటనే ఆరునెలల పాపకు అన్యాయం చేసిన వ్యక్తిని ఉరితీయాలనీ ఎమ్మార్పీస్ మండల ఇంచార్జి గుగ్గిళ్ల సురేష్ మాదిగ మాట్లాడుతూ చైత్రా బాయి కుటుంబానికి ప్రభుత్వం తరపున 10 లక్షలు ఎక్సగ్రేసియా చెల్లించాలని ప్రభుత్వాన్ని కోరారు . ఈ కార్యక్రమం లో యల్పి ఆదినారాయణ మాదిగ, దాసరి శ్యాంబాబు,యల్పి పున్నారావు,గుండెట్టి జంపయ్య, తరుణ్ స్వామి,ఉదయ్,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: