CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

జడ్పి చైర్మన్ కుసుమ జగదీశ్ ఆధ్వర్యంలో తెరాస పార్టీలోకి చేరికలు

Share it:

 



మన్యం టీవీ మంగపేట.

ములుగు జడ్పీ చైర్మన్ , నియోజకవర్గ ఇంచార్జ్ కుసుమ జగదీష్  సమక్షంలో ఆకినపల్లి మల్లారం గ్రామనికి చెందిన బిజెపి మండల ఉపాధ్యక్షులు తొండపు  శ్రీనివాస్ రెడ్డి  ఈ రోజు తెరాస  పార్టీ లో చేరడం జరిగింది   ఈ కార్యక్రమంలో పార్టీ మండల అధ్యక్షులు పి ఏ సి ఎస్ ఛైర్మన్, డైరెక్టర్లు, జిల్లా నాయకులు రైతు బంధు సభ్యలు, పార్టీ ముఖ్య నాయకులు, కార్యకర్తలు అధిక సంఖ్యలో పాల్గొన్నారు.

Share it:

Post A Comment: