CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ జెండాను ఎగరవేసిన మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు

Share it:

 


మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి:: తెలంగాణ రాష్ట్ర సమితి (టిఆర్ఎస్) పార్టీ అధినేత, ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్రావు ఆదేశాల మేరకు అశ్వారావుపేట మాజీ ఎమ్మెల్యే తాటి వెంకటేశ్వర్లు. అన్నపురెడ్డిపల్లి మండల కేంద్రంలో టిఆర్ఎస్ పార్టీ గులాబీ జెండాను ఎగరవేశారు.కెసిఆర్ నాయకత్వం, తాటి అన్న నాయకత్వం వర్ధిల్లాలి అంటూ ఈ టిఆర్ఎస్ పార్టీ జెండా పండగ కార్యక్రమంలో కార్యకర్తలు, నాయకులు పెద్ద ఎత్తున పాల్గొని నినాదాలు చేశారు.

Share it:

Post A Comment: