CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సుభాష్ నగర్ గణనాథుడి వద్ద అన్నదాన కార్యక్రమం

Share it:

 


 ప్రారంభించిన ఎంపీపీ  ముక్తి సత్యం, వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు

  గుండాల సెప్టెంబర్ 17 (మన్యం మనుగడ) మండల కేంద్రంలో ని సుభాష్ నగర్ ప్రాంతంలో ఏర్పాటుచేసిన గణనాథుడి వద్ద అన్నదాన కార్యక్రమాన్ని  నిర్వాహకులు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమాన్ని గుండాల ఎంపీపీ భక్తి సత్యం , వ్యాపారస్తులు మానాల వెంకటేశ్వర్లు  ప్రారంభించారు. ప్రతి సంవత్సరం వినాయక మండపం వద్ద పెద్ద ఎత్తున దాన కార్యక్రమాన్ని  నిర్వహిస్తూ వస్తున్నారు. ఈ అన్నదాన కార్యక్రమానికి పెద్ద  సంఖ్యలో భక్తులు పాల్గొన్నారు. ఈ కార్యక్రమంలో ఎంపీటీసీ సంధాని, వ్యాపారస్తులు మానాల ప్రభాకర్, వ్యాపారస్తులు కోడూరి శ్యాం, టిడిపి నాయకులు అప్పారావు, ఆవుల వెంకన్న , కమిటీ సభ్యులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: