CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఇంఛార్జీ తహశీల్దారు గా బాధ్యతలు స్వీకరించిన కె.విక్రమ్ కుమార్.

Share it:

 


మన్యం టీవీ కరకగూడెం: కరకగూడెం మండల ఇంఛార్జీ తహశీల్దారు గా పినపాక మండల తహశీల్దారు కె .విక్రమ్ కుమార్ బాధ్యతలు స్వీకరించారు. కరకగూడెం తహశీల్దారు గా విధులు నిర్వహిస్తున్నా టి.శివయ్యను హైదరాబాద్ సీసీఎల్ఏ కు అటాచ్ చెయ్యటంతో ఇంఛార్జీ తహశీల్దారు గా కె.విక్రమ్‌ కుమార్ పూర్తి స్థాయి అదనపు బాధ్యతలు తీసుకున్నారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రజలకు అందుబాటులో ఉంటు వారి సమస్యలను పరిష్కరించడానికి తనవంతు కృషి చేస్తానని తెలిపారు.

Share it:

Post A Comment: