CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విద్యార్థులకు స్వాగతం పలికిన ప్రజాప్రతినిధులు

Share it:

 


మన్యం టీవీ ఏటూర్ నాగారం పాఠశాల రిఓపెనింగ్ కు విద్యార్థులకు స్వాగతము పలికి ఆహ్వానించిన జడ్పీ కో అప్షన్ సభ్యురాలు వాలియాభి స్థానిక సర్పంచు ఈసం రాంమూర్తి. అనంతరం వారు మాట్లాడుతూ కోవిడ్ నిబందనలు పాటించాలని విద్యార్థులకు సూచించారు.తగు జాగ్రత్తలు తీచుకోవాలని,కోవిడ్ నిబంధనలు పాటిస్తూ, పాఠశాలలో పనిచేసే ఉపాధ్యాయులు పాఠశాల సిబ్బంది కోవిడ్ వ్యాక్సిన్ తప్పక వేసుకోవాలని అన్నారు.

తరగతి గదులను వంటశాలను పరిశీలించారు.వంట వర్కర్స్ కు విద్యార్థుల తల్లి తండ్రులకు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.ఈ కార్యక్రమంలో విద్యాకమిటి చైర్మన్ అయ్యుబ్ ఖాన్,వార్డు సభ్యులు రంజిత్, హన్మంత్,సాగర్,నాగరాజు, స్వరుపసారయ్య, కో అప్షన్ సభ్యులు యాదగిరి, తిరుపతమ్మ,విద్యార్థుల తల్లి తండ్రులు,ఉపాధ్యాయులు పంచాయతీ కార్యదర్శి రఫీ, గ్రామ పంచాయితీ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: