CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సేవలో సాటిలేని చేతన ఫౌండేషన్

Share it:

 


 ఫౌండేషన్ కు సత్తు లాల్  విస్తృత సేవలు

 గుండాల ఆళ్ల పల్లి సెప్టెంబర్ 9 (మన్యం టీవీ) సేవలలో సాటిలేని ఫౌండేషన్ గా చేతన పౌండేషన్ నిలుస్తుంది. ఫౌండేషన్ లో సభ్యులుగా చేరిన నాటి నుండి ఉపాధ్యాయుడు సత్తు లాల్ ఫౌండేషన్ కు విస్తృత సేవలను అందిస్తున్నారు. ఆళ్లపల్లి మండలం లోని  ముత పురం లో గల వలస ఆదివాసీలకు  30 దుప్పట్లను వారికి అందజేశారు.   గుండాల ఆళ్ల పల్లి మండలాల్లో ఉన్న ప్రాథమిక పాఠశాలలకు 25000 రూపాయల విలువగల 1000 నోట్ పుస్తకాలను  పాఠశాలలకు అందజేశారు. ఈ కార్యక్రమంలో ఆళ్ల పల్లి ఎంపీపీ మంజు భార్గవి, ఎం ఈ ఓ కృష్ణయ్య , ఫౌండేషన్ సభ్యులు నవీన్ ,  రషీద్, సత్తు లాల్ పాల్గొన్నారు

Share it:

Post A Comment: