CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిధులు విడుదల చేసి అభివృద్ధికి సహకరించండి

Share it:

 


 గుండాల సెప్టెంబర్ 8 (మన్యం టీవీ) నిధులు విడుదల చేసి అభివృద్ధికి సహకరించాలని న్యూ డెమోక్రసీ నాయకులు గుండాల ఎంపీపీ ముక్తి సత్యం, సర్పంచ్ కోరం సీతారాములు ప్రభుత్వాన్ని కోరారు. గత సంవత్సరం నుండి నిధులు వస్తాయని ఎదురు చూస్తున్న ఇప్పటివరకు నిధులు మంజూరు కాలేదు అన్నారు. గ్రామాల్లో తిరగాలంటే ప్రజలతో ఇబ్బందులు గురవుతున్నాయని అన్నారు. ఇప్పటికైనా జిల్లా మంత్రివర్యులు పువ్వాడ అజయ్ కుమార్ , ప్రభుత్వ విప్ పినపాక ఎమ్మెల్యే ప్రభుత్వ దృష్టికి తీసుకువెళ్లి గుండాల మండల సమస్యను పరిష్కారం అయ్యే విధంగా కృషి చేయాలని కోరారు ఈ కార్యక్రమంలో పీ వై ఎల్ నాయకులు పరిషక రవి తదితరులు పాల్గొన్నారు

Share it:

Post A Comment: