CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

గ్రామ గ్రామాన టీఆర్ఎస్ జెండా రెపరెపలాడాలి

Share it:

 


పినపాక నియోజకవర్గం లో అజేయ శక్తిగా టిఆర్ఎస్ ఎదగాలి


ప్రభుత్వ విప్&పినపాక శాసనసభ్యులు గౌ"శ్రీ రేగా కాంతారావు ఆదేశానుసారం.. టిఆర్ఎస్ పార్టీ స్థానిక మండల అధ్యక్షుడు కోడి అమరేందర్ గారి ఆధ్వర్యంలో..S.K.T ఫంక్షన్ హాల్ నందు...

ఈ రోజు  పినపాక నియోజకవర్గ టీఆర్ఎస్ పార్టీ స్థాయి ముఖ్య అతిథులుగా డీ.సి.సి.బి డైరెక్టర్ తుళ్లూరి  బ్రహ్మయ్య  మణుగూరు z,p,t,c పోశం నరసింహారావు అశ్వాపురం మండల పరిధిలోని 24 గ్రామాలకు చెందిన గ్రామ శాఖ అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది.. టిఆర్ఎస్ గ్రామ కమిటి అధ్యక్షుని ఎన్నిక నేపధ్యంలో...స్థానిక టిఆర్ఎస్ మండల అధ్యక్షులు కోడి అమరేందర్ గారి ఆధ్వర్యంలో నూతన టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటి అధ్యక్షులు ఎన్నుకోవడం జరిగింది.

ఈ కార్యక్రమంలో  స్థానిక ఎంపీపీ ముత్తినేని సుజాత, రైతుబంధు సమితి అధ్యక్షులు గజ్జల లక్ష్మా రెడ్డి , జిల్లా కో ఆప్షన్ సభ్యులు షర్ఫుద్దీన్ ,అత్మ కమిటీ పటేల్ భద్రయ్య గారు,సీనియర్ నాయకులు కోలేటి భవాని శంకర్ , ఎంపీటీసీలు సర్పంచులు ఉప సర్పంచులు గ్రామ కమిటీ అధ్యక్షులు గ్రామ బూత్ సభ్యులు పార్టీ ప్రజా ప్రతినిధులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు..

Share it:

Post A Comment: