CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతాలు దగ్గరుండి నిర్వహించిన ఎంపీపీ మంజుభార్గవి ఐసిడిఎస్ సూపర్వైజర్ సుమతి

Share it:

 


 గుండాల /ఆళ్ల పల్లి సెప్టెంబర్ 17 (మన్యం మనుగడ) ఐసిడిఎస్ ఆధ్వర్యంలో సామూహిక సీమంతా లను మండల కేంద్రంలోని రైతు వేదికలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం ఎంపీపీ మంజు భార్గవి, సూపర్వైజర్ సుమతి మాట్లాడుతూ. ప్రతి గర్భిణీ పాలు, కోడిగుడ్లు, పౌష్టికాహారం తీసుకోవాలన్నారు. దానితోపాటు ఐ ఎఫ్ ఏ మాత్రలను తప్పకుండా తీసుకోవాలన్నారు. ప్రతి గర్భిణీ 10 నుండి 12 కేజీల బరువు పెరిగేలా పోషకాలను తీసుకోవాలని సూచించారు. ప్రభుత్వం ప్రతి సంవత్సరం సామూహిక సీమంతాలు నిర్వహిస్తున్నామని వారు పేర్కొన్నారు. ఈ కార్యక్రమంలో ఎమ్మార్వో సుల్తానా ఐసిడిఎస్ అధికారులు ఆశా వర్కర్లు పాల్గొన్నారు

Share it:

Post A Comment: