CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

స్ఫూర్తిదాయకమైన నేతకాని వెల్ఫేర్ సొసైటీ.

Share it:

                      


    మన్యం మనుగడ వాజేడు.                                                                            ములుగు జిల్లా వాజేడు మండలం  చండ్రుపట్ల గ్రామపంచాయతి పరిదిలో నేతకాని వాడలో దుర్గం మల్లయ్య వేల్ పేర్ సొసైటీ పౌడర్ దుర్గం సుారయ్య ఆద్వర్యంలో నేతకాని విద్యార్థులకు యూత్ సభ్యుల కు వాలీబాల్ కిట్ట్ ఇంగ్లీష్ గ్రామర్ బుక్స్ టిషేర్ట్స్ పంపిని చేసేరు . ఈ సమావేశన్నీ ఊద్వేసించి సుారయ్య . మాట్లాడుతూ తల్లి దండ్రులు తమ పిల్లలచదువులపట్ల  శ్రద్ధ వహించాలని ఆంగ్లభాషా పై ప్రతిభ కనపరిసరాలని విద్యతో పాటు క్రీడలను ప్రోత్సహించాలని  ఈసమవేశంలో ఆయన అన్నారు. నేతకాని కులసంఘ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి గోగు మల్లయ్య. సంఘ నాయకులు జాడి సమ్మయ్య సల్లూ రి లక్ష్మయ్య గ్రామ కుల పెద్దలు బైతు మల్లయ్య నాగబుషనం బైతు శ్రీ కాంత్ గోగు తిరుపతి గజ్జల సుదకర్ బైతు బక్కయ్య    పాలుకోన్నారు.

Share it:

Post A Comment: