CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అశ్వారావుపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి సరైనది కాదు..

Share it:

       

     

       ఎంపీపీ బానోత్ పార్వతి....       

       చండ్రుగొండ మన్యం టీవీ ప్రతినిధి:                                 అశ్వారావుపేట శాసనసభ్యులు మెచ్చా నాగేశ్వరరావు క్యాంపు కార్యాలయంపై కాంగ్రెస్ పార్టీ నాయకులు  దాడి చేయడం సరైనది కాదని ఎంపీపీ బానోతు పార్వతి అన్నారు.గురువారం ఏర్పాటు చేసిన విలేకర్ల సమావేశంలో ఆమె మాట్లాడుతూ.....  ప్రజల్లో ఉన్న ఎమ్మెల్యే జనాదరణ చూసి ఓర్వలేక కాంగ్రెస్ పార్టీ నాయకులు భౌతిక దాడులు సరైనది కాదని ఆమె విమర్శించారు.ముఖ్యమంత్రి కెసిఆర్ నాయకత్వంలో ఎమ్మెల్యే సారథ్యంలో అభివృద్ధి సాధిస్తామన్నారు.గిరిజన ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంపై దాడి ఘటనపై చట్టపరంగా చర్యలు తీసుకోవాలని అధికారులను కోరారు.ఈ సమావేశంలో మండల అధ్యక్షుడు మాలోత్ బోజ్య  నాయక్,  మండల ఉపాధ్యక్షుడు ఉత్పల ఏడుకొండలు,వైస్ ఎంపీపీ నరకుల్ల సత్యం, గుంపెన సొసైటీ వైస్ చైర్మన్ నల్లమోతు వెంకట్ నారాయణ,టిఆర్ఎస్ నాయకులు రసూల్, మేడ మోహన్ రావు, గాదె శివప్రసాద్, సూర్య వెంకటేశ్వర్ల, బాబురావు, భూపతి శ్రీనివాసరావు టిఆర్ఎస్ పార్టీ గ్రామ కమిటీ అధ్యక్షులు తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: