CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

తండ్రి జ్ఞాపకార్థం పాఠశాలకు ఫ్యాన్లు అందజేత

Share it:

 



మన్యం మనుగడ, పినపాక



పినపాక మండలం ఏడూళ్ల బయ్యారం గ్రామం గాండ్ల బయ్యారం లో గల ప్రభుత్వ ప్రాథమిక పాఠశాలకు , అంగన్వాడీ కేంద్రానికి స్థానిక యువకుడు పోతునూరి సంతోష్ ఆయన తండ్రి జ్ఞాపకార్థం రెండు ఫ్యాన్ లను బహుకరించారు. రెండు ఫ్యాన్లు పాఠశాల ప్రధానోపాధ్యాయులు కి, అంగన్వాడీ టీచర్ కి అందచేయటం జరిగింది. ఈ సందర్బంగా సంతోష్ ను పలువురు అభినందించారు. ఈ కార్యక్రమంలో పాపాల వీరబాబు, జక్కం నరేష్, నాంపల్లి సాదన్, గడ్డం విజయ్ తదితరులు పాల్గొన్నారు



Share it:

Post A Comment: