CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

సర్పంచుల గౌరవ వేతనం పెంపు

Share it:

 హైదరాబాద్‌:-పంచాయతీరాజ్‌, స్థానిక సంస్థల గౌరవ వేతనాలను తెలంగాణ ప్రభుత్వం పెంచింది. 


30 శాతం మేర గౌరవ వేతనాలు పెంచుతూ నిర్ణయం తీసుకుంది. 


ఈ మేరకు జడ్పీటీసీ, ఎంపీపీల గౌరవ వేతనం 10 వేల నుంచి 13 వేలకు పెరిగింది. 


అలాగే ఎంపీటీసీ , సర్పంచుల గౌరవ వేతనం 5 వేల నుంచి 6500కు పెంచుతూ పంచాతీరాజ్‌ శాఖ ఆదేశాలు జారీ చేసింది.

Share it:

Post A Comment: