CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

నిరుద్యోగులు బాబ్ మేళా ను సద్వినియోగం చేసుకోండి

Share it:

 


సీతక్క యువసేన మండల అధ్యక్షుడు చేర్ప రవీందర్.

మన్యం టీవీ ఏటూరు నాగారం

ములుగు ఎమ్మెల్యే సీతక్క ఆధ్వర్యంలో ములుగు జిల్లా కేంద్రంలోని డీఎల్ఆర్ ఫంక్షన్ హాల్ లో సెప్టెంబర్ 2న నిర్వహించే జాబ్ మేళాను ఏటూరు నాగారం,తాడ్వాయి మరియు వివిధ మండలంలోనీ నిరుద్యోగ యువత సద్వినియోగం చేసుకోవాలని సీతక్క యువసేన మండల అధ్యక్షులు చేర్ప రవీందర్ కోరారు.బుధవారం మేడారం హరిత హోటల్ లో ఒక ప్రకటన విడుదల చేశారు.చేర్ప రవీందర్ మాట్లాడుతూ ఇన్ని రోజులు పట్టణాలకే పరిమితం అయినా జాబ్ మేళాని ములుగులో ఎమ్మెల్యే సీతక్క నిర్వహించడం చాలా సంతోషకరం అని,పదోతరగతి ఆపై చదువుకున్న వాళ్ళు 21 సంవత్సరంల పై వయసు ఉన్న యువత డిఎల్ఆర్ ఫంక్షన్ హాల్ కు వచ్చి ఈ చక్కటి అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.

Share it:

Post A Comment: