CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఆసరా పెన్షన్ల గడువు పెంచాలి: తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం డిమాండ్:

Share it:

 



మన్యం టీవీ : ఇల్లందు


భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ఇల్లందు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న 57ఏండ్ల పెన్షన్ పథకం అమలుకు ధరకాస్తు చేసుకో డానికి ముఖ్యమంత్రి కేసీఆర్ గారు గత పక్షం రోజుల క్రితం ప్రకటించారు.అర్హులైన పేదలకు నాటినుండి ధరకాస్తులు చేస్తున్న ఆన్లైన్ సెంటర్ల లో ఒత్తిడి వలన,సర్వర్ సమస్య వల్ల ఇబ్బందులు పడుతున్నారు.అందువల్ల మరికొంత సమయం ఇవ్వాలని తెలంగాణ వ్యవసాయ కార్మిక సంఘం నేత అబ్దుల్ నబి ఇల్లందు మండల సమావేశం సందర్భంగా డిమాండ్ చేశారు. దారావత్ రాందాస్ అధ్యక్షతన జరిగిన సమావేశం లో ఆయన తెలిపారు. ఈ సమావేశం లో సంఘం నాయకులు వీరాస్వామి,వెంకటేశ్వర్లు,నారాయణ,లక్ష్మీ,రామ,రజిత,మాధవి,స్వరూప,బాలమ్మ,పద్మ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: