CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉వ్యవసాయ శాఖ ఆధ్వర్యంలో సర్వే.

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం, ఆగస్టు 31 (మన్యం టీవీ) మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా సుజాతనగర్ మండల పరిధిలోని సీతంపేట బంజార గ్రామ పంచాయతీ పరిధిలో వ్యవసాయ శాఖ వారి ఆధ్వర్యంలో సర్వే నెంబర్ల ప్రకారం. ప్రతి రైతు భూమిలో పంటల సర్వే చేసి వరి, పత్తి, మిరప, కందులు,మొదలైన పంటలను, పరిశీలించి పంట నమోదు కార్యక్రమం చేపట్టిన వ్యవసాయ విస్తరణ అధికారి ఎస్ ప్రనూష మరియు గ్రామ రైతులు. ఆత్మ కమిటీ కొత్తగూడెం డివిజన్ డైరెక్టర్ గుగులోతు నెహ్రూ (శంకర్) సీతంపేట బంజర గ్రామ పంచాయతీ పీసా చట్టం కమిటీ. ప్రధాన కార్యదర్శి లావుడియా సత్యనారాయణ నాయక్ (సంపు). వార్డు నెంబర్. భూక్యా లక్ష్మ రైతులు లావుడియా నాగేశ్వరరావు గూగులోతు భద్రు భూక్యా రమేష్. భూక్యా శోభన్. తదితరులు పాల్గొని ప్రతి ఒక్క రైతు మీ సర్వే నెంబర్ల ప్రకారంగా పంట నమోదు చేయించుకోనియెడల పంట దిగుబడి అమ్మే సమయంలో నమోదు చేసుకుని వారు. తీవ్ర ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది అని. ఏఈఓ ప్రనూష తెలియజేసినారు.

Share it:

Post A Comment: