CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

టిఆర్ఎస్ మండల నాయకులు సత్తిబాబు 2 వేల ఆర్థిక వితరణ అందజేశారు

Share it:

 


మన్యం టివి, పినపాక:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పినపాక మండలం ఎల్చిరెడ్డిపల్లి గ్రామం  ఎస్సీ కాలనీ కి చెందిన  కొప్పుల భద్రమ్మ(60)   అనారోగ్యంతో  సోమవారం మృతి చెందింది.  కుటుంబానికి. టిఆర్ఎస్ మండల నాయకులు పోల్లిశెట్టి సత్తిబాబు. దశదిన కర్మలకు  2000 ఆయన అందించారు. ఈ కార్యక్రమంలో ఈసంపల్లి శ్రీను, శివ, సాగర్,సంపత్, శ్రీను,నాగరాజు,నర్సింహారావు,తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: