CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

18 సంవత్సరాలు నిండిన ప్రతి ఒక్కరు కరోనా వ్యాక్సిన్ వేసుకోవాలి: ఎంపీపీ ముత్తినేని సుజాత

Share it:

 


మన్యం టీవి:

అశ్వాపురం మండలంలో చింతిర్యాల కాలని గ్రామ పంచాయతీలో జిల్లా కలెక్టర్ గారి ఆదేశాల మేరకు Vro ప్రసాద్ ఆధ్వర్యంలో 18 ఏళ్ళు నిండిన వారికి కరోనా టీకా కార్యక్రమం ప్రారంభించారు ఈ సందర్భంగా ఎంపీపీ ముత్తినేని సుజాత టీకా కేంద్రాన్ని సందర్శించి ఈ కార్యక్రమాన్ని పరిశీలించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కో ఆప్షన్ సభ్యులు ఎండి షరీఫ్,సెక్రెటరి ఈశ్వరి,మండల తెరాస యువజన నాయకులు వలబోజు మురళీకృష్ణ,ఆశ వర్కర్స్,హెల్త్ వర్కర్స్,ఏ ఎన్ ఎం లు, తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: