CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 177

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు


 ఇడిపిసా        = విడుదల చెయ్యి 

ఇడ్డూరం         = విడ్డూరమైనా

కరంటు           = విద్యుత్ 

కేంజోడ్           = వినడు 

కేంజనవ్ ఐయో = వినని 

కేంజకయ్యో       = వినపడదు 

ఒదిగి మందటం  = వినయం 

కేంజాన్ గునం     = వినయశీల 

కేంజూడ             = విని చూడు 

ఉపయోగిస్స      = వినియోగించు 


సేకరణ: మన్యంటీవి ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

Post A Comment: