CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అందమైన కోయభాష - 176

Share it:

 



కోయపదాలు.. తెలుగు అర్దాలు 


బండి = వాహనం 

ఓర్కి, ఓరే = వాళ్ళంతట వాళ్లు 

ఓర్ = వాళ్లు 

బంతి = విందు 

అవిటివాండ్ = వికలాంగుడు 

ఇకసిస్తే = వికసించింది

సోక్ ఇల్వాద్ = వికారమైనది 

అజ్ = విచారణ 

గెలస్తోండ్ = విజేత 

తడవ = విడత 


సేకరణ: మన్యంటీవి ప్రతినిధి దాది చంటి, అశ్వారావుపేట.

Share it:

Post A Comment: