CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మడకం సంతోష్@చైతు భార్యకు 10 లక్షల చెక్కును అందజేసిన ఎస్పీ సునీల్ దత్.

Share it:

 


భద్రాద్రి కొత్తగూడెం, సెప్టెంబర్ 2 (మన్యం టీవీ)

మావోయిస్టుల చేతిలో హత్యకు గురైన మడకం సంతోష్@చైతు భార్య మడకం మంగమ్మకు రాష్ట్ర ప్రభుత్వం నుండి మంజూరు అయిన 10 లక్షల రూపాయల చెక్కును గురువారం నాడు జిల్లా ఎస్పీ సునీల్ దత్ ఐపీఎస్ తన కార్యాలయంలో అందజేయడం జరిగింది.

Share it:

Post A Comment: