CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉 డా.పిడమర్తి రవికి SC, ST కమీషన్ చైర్మన్ గ నియమించాలి. మాదిగ జేఏసీ రాష్ట్ర యూత్ అధ్యక్షులు చిలుక.సంతోష్.

Share it:


భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 24 (మన్యం మీడియా)

మంగళవారం నాడు భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కేంద్రంలోని సూర్య ప్యాలెస్ హోటల్ లో మాదిగ జేఏసీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మోదుగు.జోగారావు అధ్యక్షతన జరిగిన ముఖ్య కార్యకర్తల సమావేశంలో యూత్ రాష్ట్ర అధ్యక్షులు చిలుక.సంతోష్ మాట్లాడుతూ 4 కోట్ల ప్రజల తెలంగాణ రాష్ట్ర ఆకాంక్ష కె.సి.ఆర్.కలకు అనుగుణంగా ఉద్యమాన్ని నడిపి తెలంగాణ రాష్ట్ర సాధన కై పోరాడి,తెలంగాణ రాష్ట్ర సాధనలో కీలక పాత్ర పోషించిన డా.పిడమర్తి రవికి రాష్ట్ర SC, ST కమీషన్ ఛైర్మన్ ఇవ్వాలని ముఖ్యమంత్రిని కొరినారు.రాష్ట్రంలో 17.5 ఉన్న మాదిగల ప్రతినిధి పిడమర్తి.రవి కి ప్రభుత్వం లో సముచిత స్థానం కలిపించాలని డిమాండ్ చేసినారు. ఈ కార్యక్రమంలో మాదిగ జేఏసీ జిల్లా వర్కింగ్ ప్రెసిడెంట్ ఆదూరి.రవి, మహిళా అధ్యక్షురాలు బొప్పి.భాగ్యలక్ష్మి, విద్యార్థి విభాగం జిల్లా అధ్యక్షులు కొండ్రు.శ్రీహరి,ఇల్లందు నియోజకవర్గ అధ్యక్షులు ముత్యాల. శ్రీనివాస్, చుంచుపల్లి మండల అధ్యక్షులు దొమందుల.ఏడు కొండలు, మధు, లక్ష్మణ్ తదితరులు పాలుగొన్నారు.

Share it:

Post A Comment: