CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

👉సింగరేణి సంస్థ భాగస్వామ్యం తో భద్రాచలం పట్టణ కమ్యూనిటీ పోలీసింగ్ నేనుసైతం CC కెమెరాల ఏర్పాటు.

Share it:


భద్రాద్రి కొత్తగూడెం ఆగస్టు 25, (మంది మీడియా)

భద్రాచలం పట్టణ వర్తక, వాణిజ్య సంఘం, పట్టణ ప్రజలు మరియు సింగరేణి సంస్థ ఆర్ధిక సహకారంతో ఏర్పాటు చేసిన కమ్యూనిటీ పోలీసింగ్ – నేనుసైతం CC కెమెరాల ఏర్పాటు కార్యక్రమమును మంగళవారం నాడు సునీల్ దత్ IPS. సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ భద్రాద్రి కొత్తగూడెం జిల్లా ప్రారంబించగా సింగరేణి సంస్థ నుండి కె.బసవయ్య GM.పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ ఆర్ పాల్గొన్నారు. 

భద్రాచలం పట్టణంలో ఏర్పాటు చేసిన ఈ కమ్యూనిటీ పోలీసింగ్ నేనుసైతం CC కెమెరాల ఏర్పాటుకు సింగరేణి సంస్థ సామాజిక భాధ్యత (CSR) నిధులనుండి 8 లక్షల రూపాయలను అందజేసిన సందర్భంగా జిల్లా సూపరిండెంట్ ఆఫ్ పోలీస్ సునీల్ దత్ IPS, సింగరేణి సంస్థకు కృతజ్ఞతా పూర్వకంగా K. బసవయ్య GM.పర్సనల్ వెల్ఫేర్ & సిఎస్ ఆర్ ని ఘనంగా సన్మానించారు.

Share it:

Post A Comment: