CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

అధికారులు ఎక్కడ....????

Share it:

 


ప్రజల ప్రాణాలు అంటే అంత అలుసా!!


సిమెంటు ఇటుకల్లో వాడే బూడిద... ప్రజల మీద ప్రయోగిస్తున్నారు.....


పర్యావరణాన్ని కాపాడుతే యావత్ ప్రాణకోటిని 

 రక్షిస్తుంది.....???


*మన్యం టీవీ పాల్వంచ*:-

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మున్సిపల్ పరిధిలో అనుభోసు ఇంజనీరింగ్ కాలేజీ దగ్గరలో,కిన్నెరసాని ప్రధాన ఆర్&బి రోడ్ సమీపంలో రమేష్ రైస్ మిల్ పక్కన కరకవాగు వైపుగా ఉన్నటువంటి ఫ్లైయాష్ బ్రిక్స్ కంపెనీ(ఫ్యాక్టరీ) సిమెంట్ ఇటుకలకు సంబంధించిన బూడిద నుండి వెలువడే దుమ్ము,దూళి, రోడ్డును కనిపించకుండా చేస్తుంది.అటుగా వెళ్తున్న వాహనదారులు,ప్రజల రాకపోకలకు చాలా ఇబ్బందులకు గురవుతున్నారు. 

ఈ బ్రిక్స్ కంపెనీ ముందు నుండి వేళ సంఖ్యలో ప్రజలు ప్రయాణిస్తూ ఉంటారు.ఈ బ్రిక్స్ కంపనీ నుండి వెలువడే దుమ్ము,దూళికి ప్రజలు అనారోగ్య పాలవుతున్నారు.రోడ్ మీద వెళ్లే వాహన దారులు రోడ్ కనిపించక ఆక్సిడెంట్లు జరుగుతున్నాయి.తక్షణమే ఈ ఫ్యాక్టరీ యజమానుదారుడు పై అధికారులు యాక్షన్ తీసుకోవాలని ప్రజలు కోతున్నారు.

Share it:

Post A Comment: