CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ఏజెన్సీ ఏరియాను ఆకస్మికంగా పర్యటించినా జిల్లా కలెక్టర్.....

Share it:



 ఏజెన్సీ ఏరియాను ఆకస్మికంగా పర్యటించినా జిల్లా కలెక్టర్..... వివరాల్లోకి వెళ్ళితే భద్రాద్రి కొత్తగూడెం జిల్లా పాల్వంచ మండలానికి 25కిలోమీటర్ల దూరంలోని ఉమ్మడి ఉల్వనూరు పంచాయతీలోని ప్రాథమిక ఆరోగ్య కేంద్రం,పల్లె ప్రకృతి వనాలు,నర్సింహా సాగర్ లోని  అంగన్వాడీ కేంద్రoను  పరిచిలించినారు,ఈ అంగనవాడి కేంద్రంలో టీచర్ జాబ్ అవకతవకల గురించి ఆరాతీసినారు.మరియు గ్రామంలో  పారిశుధ్య కార్యక్రమాలను పరిశీలించిన జిల్లా కలెక్టర్ అనుదీప్.

Share it:

TELANGANA

Post A Comment: