CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న రేగా....

Share it:



  •  కష్టాల్లో ఉన్న  కార్యకర్తలకు అండగా నేనున్నానంటూ భరోసా కల్పిస్తున్న రేగా....
  • స్వయంగా వారి ఇళ్లకు వెళ్లి మనోధైర్యం కల్పిస్తూ..
  • రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా ఒక్కో కుటుంబానికి 10 వేల చొప్పున ఆర్థిక సహాయం....


మన్యం టీవీ,బూర్గంపాడు:


ప్రభుత్వ విప్ & పినపాక శాసనసభ్యులు రేగా కాంతారావు కష్టాల్లో ఉన్న కార్యకర్తలకు అండగా నేనున్నానంటూ భరోసా కల్పిస్తూ....


బూర్గంపాడు మండలంలోని సోంపల్లి పంచాయతీ ఉప సర్పంచ్ పెంక సంతోష్ తండ్రి అనారోగ్యంతో చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి రేగా విష్ణు మెమోరియల్ చారిటబుల్ ట్రస్ట్ ద్వారా 10,000/-రూ,, ల ఆర్థిక సహాయాన్ని అందించిన ప్రభుత్వ విప్ రేగా కాంతారావు... 


అలాగే చింతల ఉమా మహేష్ కుటుంబాన్ని పరామర్శించి 10,000/-ఆర్ధిక సహాయం...


మొరంపల్లి బంజరు గ్రామానికి చెందిన బత్తుల ముసలయ్య ఇటీవల కాలంలో అనారోగ్యంతో మరణించగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి  కుటుంబానికి 10,000/-ఆర్థిక సహాయం చేసిన ప్రభుత్వ & విప్ ఎమ్మెల్యే రేగా....


బత్తిని హరినారాయన,

శ్రీరామ్ మూర్తి కుటుంబాలను పరామర్శించి ఆర్థిక సాయం అందించిన రేగా...


లక్మిపురం గ్రామనికి చెందిన రమేష్ రెడ్డి తండ్రి కొద్ది రోజుల క్రితం గుండెపోటుతో మరణించగా రమేష్ రెడ్డి కుటుంబాన్ని పరామర్శించి, మనోధైర్యం కల్పించారు.


అనంతరం లక్ష్మీపురం గ్రామ పదవ వార్డ్ మెంబర్ వెంకటరమణ భర్త వెంకటేశ్వర్లు అనారోగ్యంతో చనిపోవడంతో వారి కుటుంబాన్ని పరామర్శించి 10,000/- ఆర్ధిక సహాయం అందించారు.

Share it:

TELANGANA

Post A Comment: