CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

ప్రపంచ ఆదివాసి దినోత్సవం సందర్భంగా జెండా ఆవిష్కరించిన పినపాక మాజీ శాసనసభ్యులు పాయం.వెంకటేశ్వర్లు

Share it:

 


మన్యం టీవీ మణుగూరు:

భద్రాద్రి కొత్తగూడెం జిల్లా, మణుగూరు మండలం, హనుమాన్ టెంపుల్ చౌరస్తాలో ఆదివాసి ఉద్యోగ సంఘాలు.గిరిజన సంఘాలు ఆధ్వర్యంలో ఏర్పాటు చేసిన ప్రపంచ ఆదివాసి దినోత్సవ కార్యక్రమానికి హాజరై, ఆదివాసి ముద్దుబిడ్డ కొమరం భీమ్ విగ్రహానికి పూలమాల వేసి జెండా ఎగురవేసి,అనంతరం ఆదివాసీలకు ప్రపంచ ఆదివాసి దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసిన పినపాక మాజీ శాసనసభ్యులు పాయం వెంకటేశ్వర్లు.

Share it:

TELANGANA

Post A Comment: