CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

విప్,ఎమ్మెల్యే రేగాకాంతారావు పై పిచ్చి కూతలు కూస్తే పుట్టగతులు ఉండవు

Share it:

 


👉ఆదివాసి నాయకుడని రేగా కాంతారావు ని అవమానించిన కాంగ్రెస్ పార్టీ

👉 కార్యకర్తల పోరుతూనే రేగా కు టికెట్

👉 మరోమారు కాంతారావు మోసం చేయాలని చూసిన కాంగ్రెస్ పార్టీ

👉 అసలైన కాంగ్రెస్ వాదులు రేగా తో జత కట్టారు

👉 కాంగ్రెస్ వసూల్ రాజాలు పిచ్చి కూతలు కూస్తే ఖబడ్దార్

👉Trs పార్టీ అశ్వాపురం యువజన నాయకులు రమేష్ యాదవ్ లంకెల

మన్యం మనుగడ, అశ్వాపురం:

పినపాక నియోజకవర్గంలో సచ్చిన కాంగ్రెస్ పార్టీని బతికించింది రేగాకాంతారావు  అభివృద్ధికి ఆమడదూరంలో ఉన్న పినపాక  నియోజకవర్గాన్ని వంటిచెత్తో అభివృద్ధి పధంలో నడిపింది నడుపుతోంది రేగాకాంతారావు  కార్యకర్తలను కంటికి రెప్పగా కాపాడుకుంది కాంతారావు  అసలు రేగాకాంతారావు  లేకపోతే ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఎక్కడుందో ముందు అది తెలుసుకోండి కాంతారావు కి డీసీసీ పదవి ఇచ్చి అరగంటలోనే తీసేసింది కాంగ్రెస్ పార్టీ నమ్ముకుని కార్యకర్తలను కంటికి రెప్పలా కాపాడుకుంటూ వచ్చిన కాంతారావు కి లాస్ట్ వరకూ టిక్కెట్ ఇవ్వకుండా నీ దెగ్గర డబ్బులు లేవు నీకు టిక్కెట్ ఇస్తే ఎలా గెలుస్తావు అని అవమానించింది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ mla కు టిక్కెట్ ఇవ్వకుండా అవమానించింది కాంగ్రెస్ పార్టీ ఇలాంటి వి మీకేం తెలుసు నిన్న కాక మొన్న పార్టీలోకి వచ్చిన వారందరూ మాట్లాడేవారే..గతం తెలుసుకుంటే తెలుస్తాయి ఇవన్నీ...

Share it:

TELANGANA

Post A Comment: