CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

మిషన్ భగీరథ కార్మికులకు మూడు నెలల్లో పెండింగ్ వేతనాలు చెల్లించాలి

Share it:

 


👉 లేనిపక్షంలో సమ్మె లోకి 

👉మిషన్ భగీరథ కార్మికులు

మన్యం టీవి, దుమ్ముగూడెం: ఆగస్టు 2: మిషన్ భగీరథ కార్మికులు మూడు నెలలుగా పెండింగ్ లో ఉన్న జీతాలు ఇవ్వాలి లేనిపక్షంలో సమ్మెలోకి వెళ్తానని సిఐటియు జిల్లా కోశాధికారి జి. పద్మ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు మిషన్ భగీరథ కార్మికులు ధర్నా చేయడం జరిగింది ఈ సందర్భంగా సిఐటియు జిల్లా కోశాధికారి జి పద్మ మాట్లాడుతూ మూడు నెలలుగా కార్మికుల జీతాలు లేక అనేక ఇబ్బందులు పడుతున్నారని మాత్రం ప్రభుత్వం పట్టించుకోవడం సరికాదని కార్మికుల జీతాలు లేకపోతే పని ఎలా చేస్తారని కార్మికులు పనులు చేయడం సరికాదని విమర్శించారు తెలంగాణ ప్రభుత్వం ఏర్పాటుచేసిన మిషన్ భగీరథ పథకం లో ప్రజలకు మంచినీరు అందిస్తున్న పాత్ర కార్మికులకు దక్కుతుందని అటువంటి కార్మికులకు జీతాలు ఎందుకు ఇవ్వడం లేదని ప్రశ్నించారు కార్మికులు రాష్ట్ర ప్రభుత్వం ప్రకారం జీతాలు ఇవ్వడం లేదని ఏడు వేల రూపాయలు ఇచ్చి కార్మికుల శ్రమ దోచుకుంటున్నారని అధికారులు సర్కులర్ ప్రకారం 15 వేల రూపాయలు ఇవ్వాలని కనీస వేతనం ఇవ్వాలని సౌకర్యం కల్పించాలని ప్రమాదవశాత్తు ఏమైనా సంభవిస్తే 25 ఎక్స్గ్రేషియా ఇవ్వాలని పనిచేసే క్రమంలో కార్మికులకు ఏదైనా డబ్బులు తగిలితే వైద్య ఖర్చులు ఇవ్వాలని డిమాండ్ చేశారు .ఈ కార్యక్రమంలో సిఐటియు మండల కన్వీనర్ చిలకమ్మా సాయి కార్మికులు సాయి శ్రీను ,పవన్ ,బాలకృష్ణ రాకేష్ ,సురేష్ రామకృష్ణ, వంశి ,తేజ ,గోపాల్ ,శివ తదితరులు పాల్గొన్నారు.

Share it:

Post A Comment: