CINEMA

YOUTUBE :

Followers


About Us

Aim to develop aadivasis and agency areas

వాహనచోదకులు ట్రాఫిక్ నిబంధనలు పాటించండి

Share it:

 


👉అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్ సబ్ ఇన్స్పెక్టర్-పి తిరుపతిరావు

మన్యం మీడియా/అన్నపురెడ్డిపల్లి(ఆగస్టు 02):: అన్నపురెడ్డిపల్లి పోలీస్ స్టేషన్, సబ్ ఇన్స్పెక్టర్-పి తిరుపతిరావు. స్టేషన్ పరిధిలోని అన్ని గ్రామాలలో సోమవారం నాడు వాహన తనిఖీలు నిర్వహించారు. ఈ సందర్భంగా సబ్ ఇన్స్పెక్టర్ పి తిరుపతిరావు, వాహనచోదకులకు ట్రాఫిక్ నిబంధనలు పాటించాలని. అప్పుడే రోడ్డు ప్రమాదాల బారిన పడకుండా, సురక్షిత ప్రయాణం చేయగలుగుతారని, ట్రాఫిక్ నిబంధనలు పాటిస్తే చలానాలు భరించాల్సిన అవసరం ఉండదని, అలాగే పెండింగ్లో ఉన్న ఈ చలానాలు వెంటనే చెల్లించాలని. అలసత్వం వహించి నిర్లక్ష్యం చేసే వారిపై చట్టపరమైన తగిన చర్యలు తీసుకుంటామని తెలియజేశారు.

Share it:

Post A Comment: